ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యోగ ప్రపంచవ్యాప్తం గా మహత్తరమైన ప్రజాదరణ లభించింది: ప్రధాన మంత్రి

విభిన్న జీవన రంగాల కు చెందిన ప్రజల కు యోగ మేలు చేస్తున్నది

Posted On: 13 JUN 2022 11:13AM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తం గా యోగ గొప్ప ప్రజాదరణ ను సంపాదించుకొంటోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  నేతలు, సిఇఒ లు, క్రీడాకారులు మరియు నటులు, సహజీవనం లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు క్రమం తప్పక యోగాభ్యాసం చేస్తున్నారని కూడా ఆయన అన్నారు.  యోగ తాలూకు ఒక వీడియో ను శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 ‘‘గత కొన్ని సంవత్సరాల లో యోగ ప్రపంచవ్యాప్తం గా గొప్ప ప్రజాదరణ ను సంపాదించుకొంది.  నేత లు, సిఇఒ స్, క్రీడాకారులు/క్రీడాకారిణులు మరియు నటులు సహా సమాజం లో వేరు వేరు జీవన రంగాల కు చెందిన ప్రజలు క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తూ వస్తున్నారు; అంతేకాక, వారు యోగ తో వారికి కలిగిన లాభాల ను గురించి కూడా తరచు గా వివరిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.

 

ಕಳೆದ ಕೆಲವು ವರ್ಷಗಳಲ್ಲಿಯೋಗವು ಜಾಗತಿಕವಾಗಿ ಅಪಾರ ಜನಪ್ರಿಯತೆಗಳಿಸಿದೆನಾಯಕರುಸಿಇಒಗಳುಕ್ರೀಡಾಪಟುಗಳು ಮತ್ತು ನಟರು ಸೇರಿದಂತೆ ಸಮಾಜದ ವಿವಿಧ ಸ್ತರಗಳ ಜನರು ನಿಯಮಿತವಾಗಿ ಯೋಗವನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಮತ್ತು ಅದರಿಂದ ಅವರಿಗಾಗಿರುವ ಪ್ರಯೋಜನಗಳ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೆ.

गेल्या काही वर्षातयोगशास्त्र प्रचंड लोकप्रिय ठरले आहे. विविध क्षेत्रातील लोकनेतेकंपन्यांचे प्रमुखक्रीडापटूअभिनेते दररोज योगाभ्यास करतात आणि त्याचा त्यांना कसा फायदा झालाहे ही सांगतात.

ବିଗତ କିଛି ବର୍ଷ ମଧ୍ୟରେଆନ୍ତର୍ଜାତୀୟ ସ୍ତରରେ ଯୋଗ ବିପୁଳ ଲୋକପ୍ରିୟତା ହାସଲ କରିଛି  ନେତୃବୃନ୍ଦ,ସିଇଓ,କ୍ରୀଡ଼ାବିତଅଭିନେତାଙ୍କ ପରି ବିଭିନ୍ନ ବର୍ଗର ଲୋକ ନିୟମିତ ଯୋଗାଭ୍ୟାସ କରିବା ସହିତ ଏହା କିପରି ସେମାନଙ୍କ ପାଇଁ ଉପକାରୀ ସାବ୍ୟସ୍ତ ହୋଇଛି ସେ ସମ୍ପର୍କରେ ମତ ପ୍ରଦାନ କରୁଛନ୍ତି 

গত কয়েক বছরে যোগা সারা বিশ্বে অসম্ভব জনপ্রিয় হয়ে উঠেছে। নেতাসিইওখেলোয়াড় এবং অভিনেতা সহ সমাজের বিভিন্ন শ্রেণীর মানুষ এখন নিয়মিত যোগাভ্যাস করেন এবং  এর সুফলের কথা বলেন।

বিগত কিছু বছৰত যোগে বিশ্বব্যাপী যথেষ্ট জনপ্ৰিয়তা অৰ্জন কৰিছে। নেতাচিইঅ’, ক্ৰীড়াবিদ আৰু অভিনেতাকে ধৰি জীৱনৰ বিভিন্ন ক্ষেত্ৰৰ লোকসকলে নিয়মীয়াকৈ যোগাভ্যাস কৰি আহিছে আৰু  তেওঁলোকক কেনেদৰে সহায় কৰিছে সেই বিষয়ে কৈ আহিছে।

கடந்த சில வருடங்களில்யோகா சர்வதேச அளவில் மகத்தான வரவேற்பை பெற்றுள்ளதுதலைவர்கள்

In the last few years, Yoga has gained tremendous popularity globally. People from different walks of life including leaders, CEOs, sportspersons and actors regularly practice Yoga and talk about how it has helped them. https://t.co/UESTuNPNbW

— Narendra Modi (@narendramodi) June 13, 2022

******

DS/ST(Release ID: 1833508) Visitor Counter : 69