ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 13 JUN 2022 8:57AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 195.19 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 47,995

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.11%

ప్రస్తుత రికవరీ రేటు 98.68%

గత 24 గంటల్లో 4,592 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,57,335 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,084 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.24%

వారపు పాజిటివిటీ రేటు 2.21%

గత 24 గంటల్లో చేసిన 2,49,418 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.51 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1833400) Visitor Counter : 131