ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

194.92 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.51 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,513

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 8,582

ప్రస్తుత రికవరీ రేటు 98.68%

వారపు పాజిటివిటీ రేటు 2.02%

Posted On: 12 JUN 2022 10:02AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 195.07 కోట్ల ( 1,95,07,08,541 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,50,27,810 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.51 కోట్లకు పైగా ( 3,51,25,475 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,07,629

రెండో డోసు

1,00,47,849

ముందు జాగ్రత్త డోసు

53,94,599

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,20,530

రెండో డోసు

1,75,97,387

ముందు జాగ్రత్త డోసు

91,75,776

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,51,25,475

రెండో డోసు

1,93,93,200

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,98,50,178

రెండో డోసు

4,69,54,612

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,75,74,594

రెండో డోసు

49,45,34,653

ముందు జాగ్రత్త డోసు

15,02,570

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,33,20,935

రెండో డోసు

19,18,43,932

ముందు జాగ్రత్త డోసు

18,05,805

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,71,50,503

రెండో డోసు

11,97,18,742

ముందు జాగ్రత్త డోసు

2,08,89,572

ముందు జాగ్రత్త డోసులు

3,87,68,322

మొత్తం డోసులు

1,95,07,08,541

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,513. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.10 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.68% శాతంగా ఉంది. గత 24 గంటల్లో 4,435 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,52,743 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 8,582 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,16,179 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.48 కోట్లకు పైగా ( 85,48,59,461 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.02 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1833303) Visitor Counter : 131