ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

प्रविष्टि तिथि: 12 JUN 2022 9:08AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 195.07 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,513

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%

ప్రస్తుత రికవరీ రేటు 98.68%

గత 24 గంటల్లో 4,435 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,52,743 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,582 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.71%

వారపు పాజిటివిటీ రేటు 2.02%

గత 24 గంటల్లో చేసిన 3,16,179 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.48 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(रिलीज़ आईडी: 1833299) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Gujarati , Tamil , Malayalam