ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

194.59 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.47 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 32,498

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 7,240

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

వారపు పాజిటివిటీ రేటు 1.31%

Posted On: 09 JUN 2022 9:10AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 194.59 కోట్ల ( 1,94,59,81,691 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,48,87,047 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.47 కోట్లకు పైగా ( 3,47,98,758 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,07,457

రెండో డోసు

1,00,45,761

ముందు జాగ్రత్త డోసు

53,48,778

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,20,174

రెండో డోసు

1,75,93,257

ముందు జాగ్రత్త డోసు

90,53,309

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,47,98,758

రెండో డోసు

1,85,94,803

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,97,25,601

రెండో డోసు

4,65,92,856

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,74,55,350

రెండో డోసు

49,31,45,481

ముందు జాగ్రత్త డోసు

12,78,662

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,33,02,115

రెండో డోసు

19,15,37,321

ముందు జాగ్రత్త డోసు

16,68,822

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,71,32,315

రెండో డోసు

11,95,03,724

ముందు జాగ్రత్త డోసు

2,03,77,147

ముందు జాగ్రత్త డోసులు

3,77,26,718

మొత్తం డోసులు

1,94,59,81,691

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 32,498. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.08 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,591 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,40,301 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 7,240 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,40,615 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.38 కోట్లకు పైగా ( 85,38,63,238 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.31 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.13 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1832568) Visitor Counter : 110