ప్రధాన మంత్రి కార్యాలయం
పారా శూటింగ్ వరల్డ్ కప్ లో స్వర్ణాన్ని సాధించినందుకు భారతదేశం శూటర్ నుఅభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
08 JUN 2022 11:25AM by PIB Hyderabad
ఫ్రాన్స్ లో జరిగిన పారా శూటింగ్ వరల్డ్ కప్ లో రికార్డు స్కోరు ను సాధించడం ద్వారా స్వర్ణాన్ని గెలుచుకొన్న భారతదేశం శూటర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఈ చరిత్రాత్మకమైనటువంటి కార్యసిద్ధి కి గాను @AvaniLekhara కు ఇవే అభినందన లు. సఫలత తాలూకు మరిన్ని కొత్త శిఖరాల ను మీరు చేరుకొంటూ ఉందురు గాక మరి ఇతరుల కు ప్రేరణ ను అందిస్తూ ఉందురు గాక. ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1832140)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam