ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 07 JUN 2022 9:09AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 194.27 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,976

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

గత 24 గంటల్లో 2,513 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,33,365 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,714 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.21%

వారపు పాజిటివిటీ రేటు 0.97%

గత 24 గంటల్లో చేసిన 3,07,716 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.32 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1831765) Visitor Counter : 121