ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 JUN 2022 9:15AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 194.12 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 25,782

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

గత 24 గంటల్లో 2,779 మంది కోలుకున్నారు. దీంతోకోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,30,852 కు పెరిగింది.

గత 24 గంటల్లో 4,518 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.62%

వారపు పాజిటివిటీ రేటు 0.91%%

గత 24 గంటల్లో చేసిన 2,78,059 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.29 కోట్ల పరీక్షలు చేయడం జరిగింది.  



(Release ID: 1831504) Visitor Counter : 139