ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హాపుడ్లోని రసాయనిక కర్మాగారం లో జరిగిన దుర్ఘటన లో ప్రాణ నష్టం సంభవించినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 04 JUN 2022 6:55PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని హాపుడ్ లో ఒక రసాయనిక కర్మాగారం లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని హాపుడ్ లో రసాయనిక కర్మాగారం లో జరిగిన దుర్ఘటన హృద‌య‌విదారకం గా ఉంది. దీనిలో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి చికిత్స మరియు ఇతర అవసరమైన సహాయ చర్యల ను చేపట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం తత్పరత తో తలమునకలైంది: ప్రధాన మంత్రి’’అని పేర్కొన్నారు.

***
DS/SH
 

 

 


(Release ID: 1831452) Visitor Counter : 143
Read this release in: Malayalam , English , Urdu , Marathi , Hindi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada