ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
03 JUN 2022 9:11AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 193.83 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,177
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%
ప్రస్తుత రికవరీ రేటు 98.74%
గత 24 గంటల్లో 2,363 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,22,757 కు పెరిగింది.
గత 24 గంటల్లో 4,041 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.95%
వారపు పాజిటివిటీ రేటు 0.73%
గత 24 గంటల్లో చేసిన 4,25,379 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 85.17 కోట్ల పరీక్షలు చేశారు.
****
(రిలీజ్ ఐడి: 1830718)
సందర్శకుల సూచీ సంఖ్య : : 171