ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళల నాయకత్వం లో అభివృద్ధి సాధన అనేది ఆది నుంచి మా యొక్క అగ్ర ప్రాధాన్య అంశం గా ఉంటూ వచ్చింది: ప్రధాన మంత్రి
Posted On:
01 JUN 2022 6:51PM by PIB Hyderabad
గడచిన ఎనిమిది సంవత్సరాల లో మహిళల కు సాధికారిత ను కల్పించడం లో ప్రభుత్వం శాయశక్తులా కృషి చేసిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్న ఫలితం గా మన కోట్లాది మాతృమూర్తులు, సోదరీమణులు మరియు కుమార్తె ల జీవనం సులభతరం గా మారింది, మరి వారు దేశ ప్రగతి కి గొప్ప గా తోడ్పాటు ను ఇస్తున్నారు అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘గత 8 ఏళ్ళ లో నారీ శక్తి యొక్క సాధికారిత లో ప్రభుత్వం శాయశక్తులా పాటుపడింది. మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి ని సాధించడం అనేదానికి మొదటి నుంచి పెద్ద పీట ను వేయడం జరిగింది. దీని ఫలితం గానే మన కోట్ల కొద్దీ మాతృమూర్తులు, సోదరీమణులు మరియు కుమార్తెల కు జీవనం సులభతరం అయింది. మరి వారు దేశం యొక్క ప్రగతి కి ఎంతో ఉత్సాహం తో తోడ్పాటు ను అందిస్తూ వస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1830512)
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam