ప్రధాన మంత్రి కార్యాలయం
తీర్థయాత్రస్థలాల ను శుభ్రం గా ఉంచాలని భక్తులు ప్రదర్శిస్తున్నఉత్సాహాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
Posted On:
30 MAY 2022 8:30PM by PIB Hyderabad
ఆరాధన స్థలాల ను శుభ్రం గా ఉంచాలనే భావన తీర్థ యాత్రికుల లో అంతకంతకు అధికం అవుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మన ధార్మిక స్థలాల ను శుభ్రం గా ఉంచాలి అంటూ ఇచ్చిన పిలుపు తో ప్రోత్సాహాన్ని అందుకొన్న తీర్థ యాత్రికులు తీర్థస్థలాల ను పరిశుభ్రం చేస్తున్న ఘటనల ను గురించి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింహ్ ధామీ వివరిస్తూ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భక్తుల లో వ్యక్తం అవుతున్నటువంటి ఈ భావన తీర్థ స్థలాల లో స్వచ్ఛత విషయం లో ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందించేదే.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1829670)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam