ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

193.28 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.37 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,087

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,828

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.56%

Posted On: 29 MAY 2022 9:34AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 193.28 కోట్ల ( 1,93,28,44,077 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,44,88,568 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.37 కోట్లకు పైగా ( 3,37,83,574 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10406894

రెండో డోసు

10039268

ముందు జాగ్రత్త డోసు

5205957

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18418946

రెండో డోసు

17582714

ముందు జాగ్రత్త డోసు

8653922

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

33783574

రెండో డోసు

16042506

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

59428860

రెండో డోసు

45591799

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

557103906

రెండో డోసు

489674308

ముందు జాగ్రత్త డోసు

822917

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203241493

రెండో డోసు

190773988

ముందు జాగ్రత్త డోసు

1364997

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127084120

రెండో డోసు

118983051

ముందు జాగ్రత్త డోసు

18640857

ముందు జాగ్రత్త డోసులు

3,46,88,650

మొత్తం డోసులు

1,93,28,44,077

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,087. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,035 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,11,370 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,828 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,74,309 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.97 కోట్లకు పైగా ( 84,97,99,142 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.56 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతంగా నమోదయ్యాయి.

 

 

****


(Release ID: 1829240) Visitor Counter : 123