ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

192.82 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 3.33 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,414

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,628

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.51%

Posted On: 26 MAY 2022 10:10AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 192.82 కోట్ల ( 1,92,82,03,555 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,43,56,591 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.33 కోట్లకు పైగా ( 3,33,02,653 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,720

రెండో డోసు

1,00,36,970

ముందు జాగ్రత్త డోసు

51,64,395

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,18,613

రెండో డోసు

1,75,78,684

ముందు జాగ్రత్త డోసు

85,35,082

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,33,02,653

రెండో డోసు

1,51,26,171

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,93,02,696

రెండో డోసు

4,52,06,782

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,69,84,375

రెండో డోసు

48,85,12,628

ముందు జాగ్రత్త డోసు

6,88,611

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,19,615

రెండో డోసు

19,05,07,691

ముందు జాగ్రత్త డోసు

12,68,958

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,69,599

రెండో డోసు

11,88,01,774

ముందు జాగ్రత్త డోసు

1,80,71,538

ముందు జాగ్రత్త డోసులు

3,37,28,584

మొత్తం డోసులు

1,92,82,03,555

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,414. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PX7Z.jpg

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,167 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,04,881 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BPOV.jpg

 

గత 24 గంటల్లో 2,628 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004RNZS.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,52,580 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.84 కోట్లకు పైగా ( 84,84,11,356 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.51 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0052QZO.jpg

 

****


(Release ID: 1828533) Visitor Counter : 139