ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 24 MAY 2022 9:21AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 192.52 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,841

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 1,635 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,26,00,737 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,675 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.41%

వారపు పాజిటివిటీ రేటు 0.49%

గత 24 గంటల్లో చేసిన 4,07,626 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.74 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1827865) Visitor Counter : 127