ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 23 MAY 2022 9:14AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 192.38 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,832

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,099 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,99,102 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,022 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు  0.69%

వారపు పాజిటివిటీ రేటు 0.49%

గత 24 గంటల్లో చేసిన 2,94,812 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.70 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1827769) Visitor Counter : 134