ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 22 MAY 2022 9:37AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 192.28 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,955

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,202 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,97,003 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,226 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.50%

వారపు పాజిటివిటీ రేటు 0.50%

గత 24 గంటల్లో చేసిన 4,42,681 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.67 కోట్ల పరీక్షలు చేశారు. 

 

****



(Release ID: 1827475) Visitor Counter : 104