ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

192.12 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 3.26 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,996

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,323

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.51%

Posted On: 21 MAY 2022 9:45AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 192.12 కోట్ల ( 1,92,12,96,720 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,41,62,678 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.26 కోట్లకు పైగా ( 3,26,77,817 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,421

రెండో డోసు

1,00,33,531

ముందు జాగ్రత్త డోసు

50,91,987

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,18,106

రెండో డోసు

1,75,72,318

ముందు జాగ్రత్త డోసు

83,39,049

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,26,77,817

రెండో డోసు

1,37,12,104

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,91,51,229

రెండో డోసు

4,46,72,390

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,68,07,889

రెండో డోసు

48,67,68,715

ముందు జాగ్రత్త డోసు

5,41,301

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,31,87,312

రెండో డోసు

19,01,08,096

ముందు జాగ్రత్త డోసు

11,38,437

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,46,269

రెండో డోసు

11,85,25,728

ముందు జాగ్రత్త డోసు

1,70,98,021

ముందు జాగ్రత్త డోసులు

3,22,08,795

మొత్తం డోసులు

1,92,12,96,720

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,996. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029TOS.jpg

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,346 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,94,801 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CKLI.jpg

 

గత 24 గంటల్లో 2,323 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004C1AE.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,99,382 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.63 కోట్లకు పైగా ( 84,63,54,733 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.51 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005G8DL.jpg

 

 

****



(Release ID: 1827262) Visitor Counter : 107