ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 20 MAY 2022 9:21AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 191.96 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,044

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,614 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,92,455 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,259 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.50%

వారపు పాజిటివిటీ రేటు 0.53%

గత 24 గంటల్లో చేసిన 4,51,179 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.58 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1826855) Visitor Counter : 110