జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముడి జనపనార ధర పరిమితిని 2022 మే 20 నుండి ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయం


పరిమితి తొలగింపు రైతులు, మిల్లులు, జనపనార ఎంఎస్ఎంఈ రంగానికి సహాయం అందించినట్టు

ధరలలో తగ్గుదల ట్రెండ్ విలువ పరంగా పరిశ్రమ టర్నోవర్‌లో 30% ఉన్న
జనపనార వస్తువుల ఎగుమతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

प्रविष्टि तिथि: 19 MAY 2022 6:08PM by PIB Hyderabad

ముడి జూట్ వ్యాపారం మార్కెట్ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం  టీడీ5 గ్రేడ్ ముడి జూట్ ధరను 2021 సెప్టెంబర్ 30 నుండి స్థిరీకరించారు.  జూట్ మిల్స్, ఇతర తుది వినియోగదారులచే ముడి జూట్ కొనుగోలుపై క్వింటాల్‌ ధర రూ. 6500/- పరిమితిని ఎత్తివేసింది. జూట్ కమీషనర్ కార్యాలయం ముడి జూట్ ధరల గురించి అధికారిక, అనధికారిక వనరుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుత ధరలు పరిమిత ధరకు సమీపంలోనే ఉన్నాయని గుర్తించింది. ప్రస్తుతం ఉన్న ముడి జూట్ ధరలు దాదాపు రూ. 6500/- ప్రభుత్వం ధరల పరిమితిని 20 మే, 2022 నుండి ఎత్తివేయడానికి భారతదేశం డైనమిక్ నిర్ణయం తీసుకుంది. .

పరిమితి తొలగింపు రైతులు, మిల్లులు, జనపనార ఎంఎస్ఎంఈ రంగానికి సహాయపడుతుందని అంచనా.  ఇందులో 40 లక్షల మంది జూట్ రైతులతో పాటు 7 లక్షల మంది ప్రజలు జూట్ వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. ధరలలో తగ్గుదల ధోరణి జూట్ వస్తువుల ఎగుమతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది, ఇది విలువ పరంగా పరిశ్రమ టర్నోవర్‌లో 30% ఉంటుంది.

 

*****


(रिलीज़ आईडी: 1826796) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Odia , Odia