ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 19 MAY 2022 9:24AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 191.79 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,419

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,582 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,89,841 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,364 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.50%

వారపు పాజిటివిటీ రేటు 0.55%

గత 24 గంటల్లో చేసిన 4,77,570 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.54 కోట్ల పరీక్షలు చేశారు.  

 

****



(Release ID: 1826576) Visitor Counter : 148