ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 18 MAY 2022 9:31AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 191.65 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,647

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,549 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,87,259 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,829 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.42%

వారపు పాజిటివిటీ రేటు 0.57%

గత 24 గంటల్లో చేసిన 4,34,962 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.49 కోట్ల పరీక్షలు చేశారు.  

 

****



(Release ID: 1826328) Visitor Counter : 112