భారత ఎన్నికల సంఘం
కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎమ్మెల్యే కోటా లో సభ్యుల ద్వైవార్షిక ఎన్నికలు
Posted On:
10 MAY 2022 2:20PM by PIB Hyderabad
శాసన సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకున్న 7గురు కర్ణాటక శాసనమండలి సభ్యుల పదవీ కాలం జూన్ 14వ తేదీన ముగుస్తోంది. వారి వివరాలు.
క్రమ సంఖ్య |
సభ్యుడి పేరు
|
పదవీకాలం ముగిసే తేదీ
|
1.
|
లక్ష్మణ్ సంగప్ప సవాడి
|
14.06.2022
|
2.
|
రామప్ప తిమ్మాపూర్
|
3.
|
అల్లూరి వీరభద్రప్ప
|
4.
|
హెచ్.ఎం.రమేశ గౌడ
|
5.
|
వీణ అచ్చయ్య
|
6.
|
నారాయణ స్వామి కే.వి
|
7.
|
లహార్ సింగ్ సిరోయ
|
2. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఈ క్రింది కార్యక్రమానికి అనుగుణంగా శాసన సభ సభ్యులచే ఎన్నుకోబడే ఈ ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది:-
క్రమ సంఖ్య
|
కార్యక్రమం
|
తేదీ
|
-
|
నోటిఫికేషన్ జారీ
|
17 మే, 2022 (మంగళవారం)
|
-
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
24 మే, 2022 (మంగళవారం)
|
-
|
నామినేషన్ల పరిశీలన
|
25 మే, 2022 (బుధవారం)
|
-
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
27 మే, 2022 (శుక్రవారం)
|
-
|
పోలింగ్ తేదీ
|
03 జూన్, 2022 (శుక్రవారం)
|
-
|
పోలింగ్ సమయం
|
ఉదయం 09:00 - సాయంత్రం 04:00
|
-
|
ఓట్ల లెక్కింపు
|
03 జూన్, 2022 (శుక్రవారం) 05:00 గంటలకు
|
-
|
ఎన్నికలు పూర్తి కావలసిన చివరి తేదీ
|
07 జూన్, 2022 (మంగళవారం)
|
3. 02.05.2022 తేదీ నాటి ప్రెస్ నోట్‌లోని 06వ పేరాలో ఉన్న విధంగా అందరు వ్యక్తులు మొత్తం ఎన్నికల ప్రక్రియలో వర్తించే చోట ఈసిఐ జారీ చేసిన కోవిడ్-19 విస్తృత మార్గదర్శకాలు https://eci.gov.in/files/file/14151-schedule-for-bye-election-in-3-assembly-constituencies-of-odisha-kerala-and-uttarakhand%E2%80%93-reg/ లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.
4. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు, కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సూచనలను పాటించేలా చూడడానికి రాష్ట్రం నుండి సీనియర్ అధికారిని నియమించాలని కర్ణాటక ప్రధాన కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
****
(Release ID: 1824563)
Visitor Counter : 180