ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
07 MAY 2022 9:15AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 190.00 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,303
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%
ప్రస్తుత రికవరీ రేటు 98.74%
గత 24 గంటల్లో 3,168 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,54,416 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,805 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.78%
వారపు పాజిటివిటీ రేటు 0.79%
గత 24 గంటల్లో చేసిన 4,87,544 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.03 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1823493)
Visitor Counter : 145