ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

189.48 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.95 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,509

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,205

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.76%

Posted On: 04 MAY 2022 9:17AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 189.48 కోట్ల ( 1,89,48,01,203 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,34,46,113 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.95 కోట్లకు పైగా ( 2,95,09,889 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10405389

రెండో డోసు

10019349

ముందు జాగ్రత్త డోసు

4850346

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18416165

రెండో డోసు

17544616

ముందు జాగ్రత్త డోసు

7737218

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

29509889

రెండో డోసు

8040467

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58557194

రెండో డోసు

42656237

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555870205

రెండో డోసు

479587735

ముందు జాగ్రత్త డోసు

206637

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202952436

రెండో డోసు

188322961

ముందు జాగ్రత్త డోసు

653681

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126888817

రెండో డోసు

117337981

ముందు జాగ్రత్త డోసు

15243880

ముందు జాగ్రత్త డోసులు

2,86,91,762

మొత్తం డోసులు

1,89,48,01,203

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,509. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,802 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,44,689 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 3,205 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,27,327 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.89 కోట్లకు పైగా ( 83,89,55,577 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.76 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1822521) Visitor Counter : 160