ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 23 APR 2022 8:55AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 187.46 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,079

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 1,656 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,17,724 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,527 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.56%

వారపు పాజిటివిటీ రేటు 0.50%

గత 24 గంటల్లో చేసిన 4,55,179 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.42 కోట్ల పరీక్షలు చేశారు.  

***



(Release ID: 1819300) Visitor Counter : 138