ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 20 APR 2022 9:19AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 186.90 కోట్ల డోసులు అందించారు.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,340

 

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

 

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

 

గత 24 గంటల్లో 1,547 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,13,248 కు పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,067 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

రోజువారీ పాజిటివిటీ రేటు 0.49%

 

వారపు పాజిటివిటీ రేటు 0.38%

 

గత 24 గంటల్లో చేసిన 4,21,183 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.29 కోట్ల పరీక్షలు చేశారు.   

 

****



(Release ID: 1818359) Visitor Counter : 155