ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

185.70 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.21 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 11,132 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,054

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.23%

Posted On: 10 APR 2022 9:59AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 185.70 కోట్ల ( 1,85,70,71,655 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,24,70,964 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.21 కోట్లకు పైగా ( 2,21,97,507 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404094

రెండో డోసు

10005052

ముందు జాగ్రత్త డోసు

4535831

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18413918

రెండో డోసు

17520574

ముందు జాగ్రత్త డోసు

7011000

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

22197507

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57640927

రెండో డోసు

39568354

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555041746

రెండో డోసు

470088524

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202819672

రెండో డోసు

186252868

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126791035

రెండో డోసు

116012655

ముందు జాగ్రత్త డోసు

12767898

ముందు జాగ్రత్త డోసులు

2,43,14,729

మొత్తం డోసులు

1,85,70,71,655

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 11,132 కు కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,258 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,02,454 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,054 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,18,345 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79.38 కోట్లకు పైగా ( 79,38,47,740 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.23 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.25 శాతం వద్ద ఉంది.

 

****



(Release ID: 1815595) Visitor Counter : 181