ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీరామ నవమి సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 APR 2022 9:12AM by PIB Hyderabad
శ్రీరామ నవమి నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి కి సుఖం, శాంతి మరియు సమృద్ధి ప్రాప్తించు గాక అని ఆయన అభిలషించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
దేశ ప్రజల కు శ్రీరామ నవమి తాలూకు అనేకానేక శుభకామనలు. భగవాన్ శ్రీరాముని కృప వలన ప్రతి ఒక్కరి కి జీవనం లో సుఖం, శాంతి మరియు సమృద్ధి ప్రాప్తించు గాక. జయ్ శ్రీరామ్.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1815472)
आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam