ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్‌-19 తాజా స‌మాచారం

प्रविष्टि तिथि: 08 APR 2022 9:15AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల కార్య‌క్ర‌మం కింద ఇప్పటి వరకు 185.38 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి
భారతదేశంలో యాక్టివ్ కాస్‌ల లోడ్ ప్రస్తుతం 11,492గా నిలిచింది.
యాక్టివ్ కేసులు 0.03 శాతంగా ఉన్నాయి
రికవరీ రేటు ప్రస్తుతం 98.76 శాతంగా ఉంది
గ‌డిచిన  24 గంటల్లో 1,213 రికవరీలు న‌మోదు అయ్యాయి.
ఇది  మొత్తం రికవరీల సంఖ్య‌ను  4,25,00,002కు పెంచాయి
గ‌డిచిన  24 గంటల్లో 1,109 కొత్త కేసులు నమోదయ్యాయి
రోజువారీ పాజిటివిడీ  రేటు (0.24%)
వారంవారీ పాజిటివిటీ  రేటు (0.23%)
ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షలు 79.29 కోట్లు; గ‌డిచిన  24 గంటల్లో 4,53,582 పరీక్షలు నిర్వహించారు.

***

 


(रिलीज़ आईडी: 1814817) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam