ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్‌-19 తాజా స‌మాచారం

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2022 9:17AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా  కోవిడ్ టీకా కార్య‌క్ర‌మం కింద కింద ఇప్పటివరకు 185.20 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి
భారతదేశంలో యాక్టివ్ కాసుల లోడ్  ప్రస్తుతం 11,639గా ఉంది
యాక్టివ్ కేసులు 0.03%
ప్ర‌స్తుత రికవరీ రేటు 98.76%
గడిచిన‌ 24 గంటల్లో 1,222 రికవరీలు న‌మోదు అయ్యాయి.  మొత్తం రికవరీలు 4,24,98,789ల‌కు పెరిగాయి.
గత 24 గంటల్లో 1,033 కొత్త కేసులు నమోదయ్యాయి
రోజువారీ సానుకూలత రేటు (0.21%)
వారంవారీ సానుకూలత రేటు (0.22%)
ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షలు 79.25 కోట్లు; గత 24 గంటల్లో 4,82,039 పరీక్షలు నిర్వహించారు


(రిలీజ్ ఐడి: 1814632) సందర్శకుల సూచీ సంఖ్య : : 172
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam