వ్యవసాయ మంత్రిత్వ శాఖ
జాతీయ వ్యవసాయ మౌలిక ఆర్థిక సహాయ సౌకర్యం
Posted On:
05 APR 2022 3:56PM by PIB Hyderabad
రాజస్థాన్‌లో 28 మార్చి 2022 నాటికి, 824 ప్రాజెక్టులకు రూ. 663.9 కోట్లు మంజూరు చేశారు. వీటిలో 552 ప్రాజెక్టులకు రూ. 390.5 కోట్లు పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 798 ప్రాజెక్టులకు రూ. 280 కోట్లు మంజూరు చేయగా అందులో 530 ప్రాజెక్టులకు రూ.141.7 కోట్లు పంపిణీ చేశారు.
వ్యవసాయ ఉత్పత్తిలో రాష్ట్రం/యూటీ వాటా ఆధారంగా, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ రూ.1 లక్ష కోట్ల ఫైనాన్సింగ్ సౌకర్యం అన్ని రాష్ట్రాలు మరియు యూటీలలో తాత్కాలికంగా పంపిణీ చేస్తారు. (ఆరేళ్ల వ్యవధిలో (2020-21 నుండి 2025-26 వరకు) రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లకు కేటాయించిన తాత్కాలిక బడ్జెట్ వరుసగా రూ. 9015 కోట్లు మరియు రూ. 12831 కోట్లు.)
రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలో, రాష్ట్రం/యూటీల వారీగా లబ్ధిదారుల సంఖ్య క్రింది విధంగా ఉంది:
వరుస
సంఖ్య
|
రాష్ట్రం
|
ఏఐఎఫ్ కింద లబ్ధిదారులు/మంజూరైన ప్రాజెక్టులు
|
1
|
మధ్యప్రదేశ్
|
2889
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1537
|
3
|
తమిళనాడు
|
296
|
4
|
కర్ణాటక
|
959
|
5
|
రాజస్థాన్
|
824
|
6
|
తెలంగాణ
|
406
|
7
|
కేరళ
|
121
|
8
|
మహారాష్ట్ర
|
907
|
9
|
గుజరాత్
|
498
|
10
|
ఉత్తర ప్రదేశ్
|
798
|
11
|
బీహార్
|
88
|
12
|
పశ్చిమ బెంగాల్
|
395
|
13
|
హర్యానా
|
335
|
14
|
ఒడిశా
|
255
|
15
|
ఛత్తీస్గఢ్
|
240
|
16
|
ఉత్తరాఖండ్
|
144
|
17
|
పంజాబ్
|
218
|
18
|
హిమాచల్ ప్రదేశ్
|
47
|
19
|
అస్సాం
|
42
|
20
|
ఢిల్లీ
|
5
|
21
|
నాగాలాండ్
|
10
|
22
|
అండమాన్ నికోబర్ దీవులు
|
3
|
23
|
ఝార్ఖండ్
|
31
|
24
|
అరుణాచల్ ప్రదేశ్
|
2
|
25
|
మిజోరాం
|
3
|
26
|
సిక్కిం
|
11
|
27
|
జమ్మూ కాశ్మీర్
|
15
|
28
|
మణిపూర్
|
1
|
29
|
మేఘాలయ
|
0
|
30
|
చండీగఢ్
|
1
|
31
|
గోవా
|
2
|
32
|
త్రిపుర
|
0
|
|
మొత్తం
|
11083
|
*మంజూరైన సంఖ్యలో సహకార బ్యాంకులు సూత్రప్రాయంగా మంజూరు చేసినవి కూడా ఉన్నాయి.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
****
(Release ID: 1814004)