ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
04 APR 2022 9:51AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 184.70 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,597
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 1,316 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,95,089 కు పెరిగింది.
గత 24 గంటల్లో 913 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.29%
వారపు పాజిటివిటీ రేటు 0.22%
గత 24 గంటల్లో చేసిన 3,14,823 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 79.10 కోట్ల పరీక్షలు చేశారు.
****
(రిలీజ్ ఐడి: 1813085)
సందర్శకుల సూచీ సంఖ్య : : 217