ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

184.06 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 1.60 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 14,307 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,225

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.23%

Posted On: 31 MAR 2022 9:43AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 184.06 కోట్ల ( 1,84,06,55,005 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,19,86,205 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.60 కోట్లకు పైగా ( 1,60,81,696 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403635

రెండో డోసు

9999355

ముందు జాగ్రత్త డోసు

4455582

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18413143

రెండో డోసు

17508690

ముందు జాగ్రత్త డోసు

6858397

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

16081696

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57108229

రెండో డోసు

37947928

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

554549678

రెండో డోసు

465540817

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202738270

రెండో డోసు

185239023

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126729917

రెండో డోసు

115382831

ముందు జాగ్రత్త డోసు

11697814

ముందు జాగ్రత్త డోసులు

2,30,11,793

మొత్తం డోసులు

1,84,06,55,005

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 14,307 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,594 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,89,004 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,225 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 6,07,987 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.91 కోట్లకు పైగా ( 78,91,64,922 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.23 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.20 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1811844)