ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

183.53 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 1.36 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 15,378 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,259

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.25%

Posted On: 29 MAR 2022 9:46AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 183.53 కోట్ల ( 1,83,53,90,499 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,18,49,698 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.36 కోట్లకు పైగా ( 1,36,84,215 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,03,540

రెండో డోసు

99,97,372

ముందు జాగ్రత్త డోసు

44,34,514

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,12,938

రెండో డోసు

1,75,04,076

ముందు జాగ్రత్త డోసు

68,19,657

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

1,36,84,215

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,69,24,555

రెండో డోసు

3,74,81,738

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,43,83,974

రెండో డోసు

46,42,96,274

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,27,08,609

రెండో డోసు

18,49,49,757

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,67,09,234

రెండో డోసు

11,52,04,183

ముందు జాగ్రత్త డోసు

1,14,75,863

ముందు జాగ్రత్త డోసులు

2,27,30,034

మొత్తం డోసులు

1,83,53,90,499

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 15,378 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,705 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,85,534 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,259 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 5,77,559 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.79 కోట్లకు పైగా ( 78,79,32,913 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.25 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.22 శాతం వద్ద ఉంది.

 

****



(Release ID: 1810883) Visitor Counter : 131