నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2022 9:15AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 183.20 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,187
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%
ప్రస్తుత రికవరీ రేటు 98.75%
గత 24 గంటల్లో 1,826 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,82,262 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,421 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.23%
వారపు పాజిటివిటీ రేటు 0.27%
గత 24 గంటల్లో చేసిన 6,20,251 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.69 కోట్ల పరీక్షలు చేశారు.
****