ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

182.87 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 1.07 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 16,741 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,660

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.29%

Posted On: 26 MAR 2022 9:24AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 182.87 కోట్ల ( 1,82,87,68,476 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,16,75,657 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.07 కోట్లకు పైగా ( 1,07,03,941 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403387

రెండో డోసు

9995166

ముందు జాగ్రత్త డోసు

4409040

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18412654

రెండో డోసు

17498704

ముందు జాగ్రత్త డోసు

6769105

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

10703941

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

56709375

రెండో డోసు

36903555

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

554170726

రెండో డోసు

462702270

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202670789

రెండో డోసు

184553718

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126684042

రెండో డోసు

114954922

ముందు జాగ్రత్త డోసు

11227082

ముందు జాగ్రత్త డోసులు

2,24,05,227

మొత్తం డోసులు

1,82,87,68,476

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 16,741 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,349 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,80,436 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,660 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

గత 24 గంటల్లో మొత్తం 6,58,489 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.63 కోట్లకు పైగా ( 78,63,02,714 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.29 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.25 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1810098) Visitor Counter : 153