ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ అనంత‌ర ప్ర‌పంచ శాంతి, సుస్థిర‌త‌, సుసంప‌న్న‌త‌ల‌కు భార‌త‌-జ‌పాన్ భాగ‌స్వామ్య‌ ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న

Posted On: 19 MAR 2022 10:30PM by PIB Hyderabad

పాన్ ప్రధానమంత్రి గౌరనీయ కిషిదా ఫుమియో 19, 20 తేదీల్లో భారదేశంలో అధికారికంగా ర్యటించారుఇది ఆయ తొలి ద్వైపాక్షిక ర్య‌. భార ప్రధానమంత్రి గౌరనీయ శ్రీ రేంద్ర మోదీతో 14 భార‌-పాన్ శిఖరాగ్ర మావేశంలో ఆయ పాల్గొన్నారు శిఖరాగ్ర మావేశం ఉభ దేశాలు 70 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధాలు, 75 సంవత్సరాల భార స్వాతంత్ర్య దినోత్స వేడుకలు నిర్వహించుకుంటున్న‌ అత్యంత కీలమైన యంలో రుగుతోంది వార్షిక మావేశం రిగిన నాటి నుంచి చోటు చేసుకున్న రిణామాలను మీక్షించడంతో పాటు కారానికి సంబంధించిన విస్తృతమైన అంశాలపై నాయకులు ర్చించారు.

1. భార‌, పాన్ దేశాల ధ్య ఉన్న వ్యూహాత్మ‌, అంతర్జాతీయ భాగస్వామ్యాన్నిపునరుద్ఘాటిస్తూ 2018లో జారీ అయిన భార‌-పాన్ విజన్ ప్రలోని అంశాలు నేటి వాతావణానికి ప్రత్యేకించి తంలో న్నా తీవ్రమైన వాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత రుణంలో ప్రపంచ భాగస్వామ్యం రింతగా విస్తరించాల్సిన రిస్థితికి క్కగా రిపోతాయని ప్రధానమంత్రులు అంగీకరించారుఇత దేశాల సార్వభౌమత్వంప్రాదేశిక గ్రను గౌరవిస్తూ దేశాల ధ్య  స్య ఉన్నా బెదిరింపులుదాడులకు పాల్పనిథాత స్థితికి ఎవరూ ఏకపక్షంగా భంగం లిగించని  శాంతియుతసుస్ధిరసుపంపన్న ప్రపంచం ట్ల  ట్టుబాటును ప్రటించారుఇండో-సిఫిక్ ప్రాంతం ఎలాంటి దురాక్రకు తావు లేని స్వేచ్ఛాయుతమైన‌, హిరంగ ప్రాంతంగా ఉండాలన్న ఉమ్మడి విజన్ ను పునరుద్ఘాటించారు ప్రకు ఆర్థిక ద్ర‌, సుసంపన్న ‌ వైవిధ్యరితమైన‌, పారర్శ‌, హిరంగ‌, సురక్షిత‌, అంచనాలకు అంద ప్రపంచ రా వ్యస్థ ద్వారా చ్చే ద్వైపాక్షిక పెట్టుబడులువాణిజ్యం ఊతంగా నుగ సాగించ ప్రపంచం కావాలని ఉభదేశాలు కోరుకుంటున్నాయిభార‌-పాన్ ప్రత్యేక వ్యూహాత్మ‌, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని రింతగా విస్తరించుకుంటూ భాగస్వామ్య క్ష్యాల సాధకు కృషిని కొనసాగించాలని ట్టుబాటు ప్రటించాయి.

మ్మిళితత్వంనిబంధ ట్ల గౌరవం ‌ స్వేచ్ఛాయుతమైన‌, దాపరికాలు లేని ఇండో-సిఫిక్ భాగస్వామ్యం అవని నిర్ణయించాయి.

2. ఉభ దేశాల ధ్య ద్ర‌, క్ష కారం పురోగతిని ప్రధానమంత్రులు ప్రశంసిస్తూ దాన్ని రింత లోతుగా విస్తరించుకోవాలన్న ట్టుబాటు పునరుద్ఘాటించారు. 2019 వంబర్  లో న్యూఢిల్లీలో ఉభ దేశాల విదేశాంగ‌, క్ష  మంత్రుల మావేశాన్ని స్వాగతిస్తూ టోక్యోలో రెండో మావేశం నిర్వహించాలని ఉభయులు  మంత్రులను కోరారుపాన్ క్ష ళాలుభార సాయుధ ళాల ధ్య రాలుసేవ రాకు సంబంధించిన ఒప్పందం ఆచణాలోకి రావడాన్ని వారు ఆహ్వానించారుమిలన్ పేరిట రిగిన విన్యాసాల్లో పాన్ తొలిసారి భాగస్వామి కావడాన్ని ఆహ్వానిస్తూ ర్మ గార్డియన్‌, బార్ హా ద్వైపాక్షిక‌, హుముఖీన ర్యలు కొనసాగించేందుకు ట్టుబాటు ప్రటించారుఅలాగే పాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ళాలుభార వైమానిక ళం ధ్య వీలైనంత త్వలో తొలిసారిగా యుద్ధవిమానాల విన్యాసాలు ప్రారంభించేందుకు ట్టుబాటును ప్రటించారుమాన హిత భూ వాహనం (యుజివి), రోబోటిక్స్ విభాగాల్లో కారాన్ని పునరుద్ఘాటిస్తూ క్ష రికరాలుటెక్నాలజీలో విష్యత్ భాగస్వామ్యానికి టిష్ఠమైన ర్య కోసం అన్వేషించాలని మంత్రులను కోరారు.

3. ఇండో-సిఫిక్ ప్రాంతంలో శాంతిద్ర‌, సుసంపన్నకు ట్టుబాటు ప్రటిస్తూ ప్రాంతీయంగా ఒకే మైన భావాలున్న దేశాలు ప్రత్యేకించి ఆస్ర్టేలియాఇండియాపాన్‌, అమెరికా (క్వాడ్‌) దేశాల ధ్య ద్వైపాక్షిక‌, హుముఖీన భాగస్వామ్యాల ప్రాధాన్యం ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. 2021 మార్చిసెప్టెంబర్ నెలల్లో రిగిన క్వాడ్ నాయకుల మావేశాన్ని వారు ఆహ్వానిస్తూ కోవిడ్ వ్యాక్సిన్లు;  అత్యంత కీలమైర్థమాన టెక్నాలజీలువాతావ ర్యలుమౌలిక తుల న్వయంసైబర్ సెక్యూరిటీఅంతరిక్షంవిద్యా రంగాల్లో క్వాడ్ సానుకూల‌, నిర్మాణాత్మ అజెండా సాధించిన లితాలను మీక్షించారురాబోయే నెలల్లో పాన్ లో రుగనున్న క్వాడ్ నాయకుల మావేశంలో కారం రింతగా విస్తరించుకునేందుకు ఎదురు చూస్తున్నట్టు ప్రటించారు.

4. ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ 2019లో ప్రటించిన ఇండో-సిఫిక్ ముద్ర ఒప్పందం (ఐపిఓఐప్రను ప్రధానమంత్రి కిషిదా ఆహ్వానించారుఐపిఓఐ ధ్య కారం;  స్వేచ్ఛాయుత‌, హిరంగ ఇండో-సిఫిక్ ప్రాంతం (ఎఫ్ఓఐపిధ్య కారం విస్తకు ఎంతో అవకాశం ఉన్నని ప్రధానమంత్రి అన్నారుఐపిఎఐ అనుసంధాన మూలస్తంభంలో పాన్ ప్రధాన భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారుఆసియాన్ ఐక్య‌, కేంద్రీకృత స్థానానికి నాయకులు సంపూర్ణ ద్దతు ప్రటిస్తూ ఆసియాన్ ఔట్ లుక్ ఆన్  ఇండో-సిఫిక్ (ఏఓఐపిదేశీయ ట్టాలను గౌరవించడందాపరికం లేకపోవడంస్వేచ్ఛ‌, పారర్శ‌, మ్మిళితత్వ సూత్రాలకు ఇది ట్టుబడుతుందని అన్నారు.

5. ఇండో-సిఫిక్ ప్రాంతంలో రెండు అగ్ర దేశాలైన భారత్పాన్ ముద్రలాల ద్ర‌, క్ష‌, నౌకారవాణా స్వేచ్ఛ‌, లంలో విమానాలు డిపే స్వేచ్ఛఎలాంటి అవరోధాలు లేని ట్టద్ధమైన వాణిజ్యం;  అంతర్జాతీయ ట్టాలకు లోబడి ట్టద్ధమైన‌, దౌత్య ప్రక్రియ ద్వారా వివాదాలకు శాంతియుత రిష్కారం వంటి ఉమ్మడి ప్రయోజనాలు ఆశిస్తున్నట్టు ప్రధానమంత్రులు నొక్కి చెప్పారుతూర్పుక్షిణ చైనా ముద్ర లాల్లో నిబంధ ఆధారిత వ్యస్థ అమలుకు ఎదురవుతున్న వాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ ట్టాలు ప్రత్యేకించి ఐక్యరాజ్యమితి సాగ లాల ట్టానికి (అంక్లోస్‌) అగ్రప్రాధాన్యం ఇవ్వాలనికారం విస్తరించాలని వారు పునరుద్ఘాటించారు ప్రాంతం ఎలాంటి సైనిక జోక్యం లేనిదిగాస్వయంసమృద్ధంగా ఉండాలని వారు నొక్కి చెప్పారుఅలాగే క్కులకు ఎలాంటి భంగం లిగించని రీతిలో ర్చల్లో భాగస్వాములు కాని దేశాలు హా అన్ని దేశాల ప్రయోజనాలు రిరక్షిస్తూ అంతర్జాతీయ ట్టాల రిధిలో ప్రత్యేకించి అంక్లోస్ రిధిలో క్షిణ చైనా ముద్ర ప్రాంతంలో ర్థవంతమైన ప్రర్తనా నియమావళి త్వరం రూపొందించాలనిఅలాగే క్షిణ చైనా ముద్ర ప్రాంత దేశాలు ప్రటించిన ప్రర్తనా నియమావళి ర్థవంతంగా అమలుజగాలని వారు పిలుపు ఇచ్చారు.

6. ఐక్యరాజ్యమితి ద్రతా మండలి తీర్మానాలను (యుఎన్ఎస్ సిఆర్‌) ఉల్లంఘిస్తూ ఉత్త కొరియా ఖండాంత క్షిపణులు ప్రయోగించడాన్ని ప్రధానమంత్రులు ఖండించారుఉత్త కొరియా అణ్వాయుధ వ్యాప్తికి సంబంధించిన ఆందోళను రిగలోకి తీసుకుని యుఎన్ఎస్ సిఆర్ లోని నిబంధ రిధిలో ఉత్త కొరియా ప్రాంతం మొత్తం అణ్వాయుధ హిత మండలంగా మారాలని వారు పిలుపు ఇచ్చారుయుఎన్ఎస్ సిఆర్ కు ఉత్త కొరియా సంపూర్ణంగా ట్టుబడాలనిఅప స్యకు క్ష రిష్కారం సాధించాలని వారు సూచించారు.

7. ఆఫ్గనిస్తాన్ ప్రాంతంలో శాంతిసుస్థిరలు సాధించడం,  మాన క్కులను ప్రోత్సహించడంమానతా సంక్షోభాన్ని రిష్కరించడం హా వాస్తవంగా ప్రజాప్రాతినిథ్యం మ్మిళిత రాజకీయ వ్యస్థ అభివృద్ధికి దోహడం వంటి అంశాల్లో న్నిహితంగా రించుకోవాలన్న దృక్పథాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారుఆఫ్గనిస్తాన్ ప్రాంతాన్ని ఉగ్రవాద కార్యలాపాలకు ఆశ్రయంశిక్ష ఇవ్వడంఉగ్రవాదులకు ఆర్థిక హాయం అందించడం వంటి కార్యలాపాలకు తావు లేనిదిగా ఉండాలనిఇందుకు యుఎన్ఎస్ సిఆర్ 2593 (2021) రిధిలో కృషి చేయాలన్న అభిప్రాయం వారు పునరుద్ఘాటించారుయుఎన్ఎస్ సి మంజూరు చేసిన మేరకు ఆఫ్గన్ ప్రాంతంలోని ఉగ్రవాద బృందాలపై ఉమ్మడి కార్యాచ అవని అభిప్రాయడ్డారు.

8. నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదుల ముప్పు ట్ల ప్రధానమంత్రులు తీవ్ర ఆవేద ప్రటిస్తూ ఒక గ్రస్థిర దృక్పథంతో ఉగ్రవాదంపై పోరాడే విషయంలో అంతర్జాతీయ కారాన్ని టిష్ఠం చేసుకోవాలని అభిప్రాయడ్డారుఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న ప్రాంతాలనుఉగ్రవాద నెట్ ర్క్ లుఆర్థిక హాయం అందే మార్గాలను పూర్తిగా నిర్మూలించాలనిసీమాంత ఉగ్రవాద లికను నిలువరించాలని వారు దేశాలన్నింటికీ పిలుపు ఇచ్చారుఅలాగే వివిధ దేశాలు  భూబాగాలు ఇతరులపై ఉగ్రవాద దాడులు చేసే కేంద్రాలు కాకుండా చూసుకోవాలంటూ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించే వారిని వీలైనంత త్వలో ట్టం ముందు నిలబెట్టాలని సూచించారుభారదేశంపై 26/11, ఠాన్ కోట్ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ ఎఫ్ఏటిఎఫ్ హా వివిధ అంతర్జాతీయ వేదికల్లో ఇచ్చిన హామీలకు ట్టుబడి పాకిస్తాన్  భూభాగంలోని ఉగ్రవాద నెట్ ర్క్ పై టిష్ఠమైన ర్యలు తీసుకోవాలన్న డిమాండును పునరుద్ఘాటించారుహుముఖీన వేదికల్లో ఉగ్రవాద వ్యతిరేక ర్యను టిష్ఠం చేసుకునేందుకు కృషి చేయాలనిఐక్యరాజ్యమితిలో గ్ర అంతర్జాతీయ ఉగ్రవాద ఒడంబడిక (సిసిఐటి)  త్వరం ఆమోదించేందుకు లిసికట్టుగా కృషి చేయాలని వారు అంగీకరించారు.

9. న్మార్ లో రిస్థితి ట్ల ప్రధానమంత్రులు ఆందోళ పునరుద్ఘాటిస్తూ దౌర్జన్యాన్ని విడనాడినిర్బంధంలో ఉన్న వారందరినీ విడుద చేయాలనిప్రజాస్వామ్య పునద్ధకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారున్మార్ సంక్షోభం రిష్కారం విషయంలో ఆసియాన్ ప్రత్నాలకు ద్దతును పునరుద్ఘాటిస్తూ ప్రతిష్టంభను తొలగించేందుకు ఆసియాన్ అధ్యక్ష స్థానంలో ఉన్న కాంబోడియా నిరంతరాయంగా చేస్తున్న కృషికి ద్దతు తెలిపారుఆసియాన్ ఐదు సూత్రాల ఏకాభిప్రాయ ప్రణాళిక త్వరం అమలుపచాలని కూడా పిలుపు ఇచ్చారు.

10. ప్రస్తుతం ఉక్రెయిన్ లో రుగుతున్న పోరాటంమానతా సంక్షోభం ట్ల ప్రధానమంత్రులు తీవ్ర ఆందోళ ప్రటిస్తూ రిహద్దులపై ప్రత్యేకించి ఇండో-సిఫిక్ ప్రాంతంపై  పోరాట ప్రభావాన్ని దింపు చేశారుఐక్యరాజ్య మితి చార్టర్ లో గ్ర ప్రపంచ వ్యస్థకు కుదిరిన అంగీకారానికిఅంతర్జాతీయ ట్టాలకు ట్టుబడి వివిధ దేశాల సార్వభౌమత్వంప్రాదేశిక గ్రను గౌరవించాలని పిలుపు ఇచ్చారుఉక్రెయిన్ లోని అణు కేంద్రాలకు సంపూర్ణ ద్ర‌, క్ష ల్పించాల్సిన అవరాన్ని పునరుద్ఘాటిస్తూ ఇందుకోసం ఐఏఇఏ చేస్తున్న చురుకైన ర్యకు ద్దతు తెలిపారుఉక్రెయిన్ ప్రాంతంలో దౌర్జన్యకాండకు క్షణం స్వస్తి చెప్పాలన్న డిమాండును పునరుద్ఘాటిస్తూ సంక్షోభానికి ర్చలుదౌత్య మార్గాల ద్వారా రిష్కారం వినా మార్గం లేదని అభిప్రాయడ్డారుఉక్రెయిన్ లో మానతా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు  గు ర్యలు తీసుకోవాలన్న ఉభ దేశాల‌ నిర్ణయం పునరుద్ఘాటించారు.

11. 2021 సంవత్సరం ఆగస్టులో ఐక్యరాజ్యమితి ద్రతా మండలి అధ్యక్ష స్థానం విజవంతంగా నిర్వహించడం ట్ల ప్రధానమంత్రి కిషిదా భారదేశాన్నిప్రత్యేకించి “సాగ   ద్ర :  అంతర్జాతీయ శాంతిద్ర నిర్వణ” కోసం అత్యున్నత స్థాయిలో హిరంగ ర్చకు యుఎన్ఎస్ సి అధ్యక్ష హోదాలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చేసిన కృషిని అభినందించారుయుఎన్ఎస్ సిలో 2023-2024 సంవత్సరానికి నాన్-పెర్మనెంట్ భ్యత్వం కోసం పాన్ అభ్యర్థిత్వానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ ద్దతును పునరుద్ఘాటించగా ప్రధానమంత్రి కిషిదా కృతజ్ఞలు తెలిపారుయుఎన్ఎస్ సిలో భార‌, పాన్ ప్రాతినిథ్యం హించే కాంలో వారు చేపట్టే కార్యలాపాల విషయంలో న్నిహితంగా రించుకోవాలని ఉభయులు అంగీకరించారు. 21 తాబ్ది వాస్తవికకు దీటుగా యుఎన్ఎస్ సి సంస్క కోసం లిసికట్టుగా కృషిని కొనసాగించాలని ప్రధానమంత్రులు తీర్మానించారునిర్దిష్ట కాలరిమితిలో నిర్మాణాత్మ లితాలు అందే విధంగా అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజిఎన్‌) లిఖితపూర్వమైన ప్రక్రియ చేపట్టాలని కృషిని వేగవంతం చేయాలని వారు నిర్ణయించారుయుఎన్ఎస్ సిలో శాశ్వ భ్యత్వానికి భార‌, పాన్ దేశాలు సంపూర్ణ అర్హ లిగి ఉన్నాయన్న ఉమ్మడి అభిప్రాయాన్ని వారు పునరుద్ఘాటించారు.

 

12. ప్రపంచం నుంచి అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించాలన్న అంశానికి ప్రధానమంత్రులు ‌ ట్టుబాటును పునరుద్ఘాటిస్తూ అణ్వాయుధ వ్యాప్తిఅణు ఉగ్రవాదం వంటి వాళ్లును దీటుగా ఎదుర్కొనే విషయంలోఅంతర్జాతీయ కారం టిష్ఠం చేసుకోవాలని నిర్ణయించారుగ్ర అణ్వాయుధ రీక్ష నిషేధ ఒడంబడిక (సిటిబిటిత్వరం అమలులోకి తేవసిన  అవరం ఉన్నని ప్రధానమంత్రి కిషిదా నొక్కి క్కాణించారుఎలాంటి వివక్షకు తావు లేని విధానంలో షానన్ అంగీకారం ఆధారంగా  నిరాయుధీక మావేశంలో ప్రమాద స్తువుల తొలగింపు ఒప్పందంపై (ఎఫ్ఎంసిటిహుముఖీన‌, అంతర్జాతీయ సంప్రదింపులు క్షణం ప్రారంభించి త్వరం ముగించాలని వారు పిలుపు ఇచ్చారుఅంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధ ర్యను టిష్ఠం చేయడం క్ష్యంగా అణు రాదారుల బృందంలో  భార భ్యత్వం కోసం లిసికట్టుగా కృషి చేయాలని వారు ప్రతిజ్ఞ చేశారు.

కోవిడ్ అనంత ప్రపంచంలో స్థిర అభివృద్ధి భాగస్వామ్యం

13. కోవిడ్‌-19పై పోరాటంప్ర‌ జీవితాలు-జీవనాధార సంరక్షపై అంతర్జాతీయ ర్య విషయంలో కారం కొనసాగించుకోవాలని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారుసురక్షితమైన‌, ర్థవంతమైన వ్యాక్సిన్లను ఇండో-సిఫిక్ ప్రాంతంలోనువెలుపలికి కూడా మానంగా అందేలా చూసేందుకు క్వాడ్ వ్యాక్సిన్ భాగస్వామ్యం కింద రుగుతున్న పురోగతిని వారు ఆహ్వానించారుకోవిడ్‌-19పై పోరాటంసామాజిక క్ష ర్య కోసం భార ప్రభుత్వం చేస్తున్న ప్రత్నాలకు పాన్ అందించిన ద్దతును ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రసంశించారుకోవిడ్‌-19పై పోరాటానికి భారదేశం తీసుకున్న ర్యనువ్యాక్సిన్ మైత్రి చొర కింద సురక్షితమైనర్థవంతమైన వ్యాక్సిన్లనుఔషధాలుఔష రాలు కాలంలో రా చేయడాన్ని ప్రధానమంత్రి కిషిదా ప్రశంసించారుఆరోగ్య సంబంధిత ఎస్ డిజిల సాధకు ప్రత్యేకించి సార్వత్రిక ఆరోగ్య రేజిప్రపంచ ఆరోగ్య క్ష వ్యస్థ  టిష్ఠతకు ట్టుబాటును పునరుద్ఘాటిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థలోనువ్యస్థ సంస్క విషయంలోను న్వ పాత్ర పోషించాలని నిర్ణయించారు.

14. సిఓపి 26 నిర్ణయాలకు లోబడి అంతర్జాతీయ నిక జీరో వ్యర్థాల సాధలో నిరంత ఇన్నోవేషన్‌, విభిన్న దేశాల వాస్తవికకు లోబడి ఆచణాత్మ ఇంధ రివర్తకు విభిన్న మార్గాలు అన్వేషించాల్సిన ప్రాధాన్యాన్నివాతావ మార్పులను దీటుగా ఎదుర్కొనసిన అవరాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారుసుస్థిర ఆర్థికాభివృద్ధి సాధ‌, వాతావ మార్పుల రిష్కారంఇంధ ద్రకు హామీవిద్యుత్ వాహనాలుబ్యాటరీలు హా స్టోరేజి వ్యస్థలువిద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుసౌర ఇంధనంహైడ్రోజెన్‌/  అమ్మోనియా హా స్వచ్ఛ ఇంధనాలు విద్యుత్ఇంధ రివర్త ప్రణాళికలుఇంధ సామర్థ్యంసిసియులు (కార్బన్ యాక్సైడ్ ట్టుకుని వినియోగంలోకి తెచ్చి నిల్వ చేయడం), కార్బన్ రీ సైక్లింగ్‌ విభాగాల్లో కారానికి కుదుర్చుకున్న భార‌-పాన్ స్వచ్ఛ ఇంధ భాగస్వామ్యాన్ని (సిఇపివారు స్వాగతించారుపారిస్ ఒప్పందంలోని ఆర అధికణం అమలులో భాగంగా భార‌-పాన్ జాయింట్ క్రెడిట్ యంత్రాంగం (జెసిఎంఏర్పాటుకు ర్చలు కొనసాగించాలని వారు నిర్ణయించారుఇత విభాగాల్లో కూడా ర్యావ సంరక్షకు కృషి చేయాలన్న సంకల్పం పునరుద్ఘాటించారుఅలాగే దేశీయ వ్యర్థ నీటి నిర్వను వికేంద్రీకరించే విభాగంలో కారం కోసం ఎంఓసిపై సంతకాలు చేయడాన్ని వారు ఆహ్వానించారువారణాసిఅహ్మదాబాద్‌, చెన్నై స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో పాన్ ‌, ర్తమాన కారాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ కొనియాడుతూ  రంగంలో రింత కారానికి ఎదురుచూస్తున్నట్టు చెప్పారుఅలాగే అంతర్జాతీయ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ), వైపరీత్యాలను ట్టుకునే మౌలిక తుల సంఘ (సిడిఆర్ఐఏర్పాటుకు భారదేశం తీసుకున్న చొరను ప్రధానమంత్రి కిషిదా ప్రశంసిస్తూ భారీ రిశ్ర రివర్తనకు ప్రోత్సాహం విషయంలో లీడ్ ఐటి పేరిట భార‌-స్వీడన్ చొరలో పాన్ భాగస్వామి కావాలనుకుంటున్నని తెలియచేశారుస్థిర ట్టణాభివృద్ధి కోసం ఎంఓసిపై సంతకాలు చేయడాన్ని వారు ఆహ్వానించారు.

15. ప్రపంచ వాణిజ్య సంస్థ వేదికగా నిబంధ ఆధారిత హుముఖీన వాణిజ్య వ్యస్థ టిష్ఠకు ట్టుబాటును పునరుద్ఘాటిస్తూ 12 బ్ల్యుటిఓ మంత్రుల స్థాయి  మావేశం (ఎంసి12) నిర్ణయాలపై అర్ధవంతమైన లితాలు సాధించే విషయంలో న్నిహితంగా రించుకోవాలని ప్రధానమంత్రులు నిర్ణయించారువ్యస్థకు ప్రతికూలంగా ఉండే నిర్బంధ ఆర్థిక విధానాల ట్ల వారు ఉమ్మడి వ్యతిరేక ప్రటిస్తూ అలాంటి ర్యపై పోరాటానికి ప్రపంచ స్థాయి అంతర్జాతీయ కారం సాధించేందుకు న్నిహితంగా రించుకోవాలని వారు నిర్ణయించారు.

16. ఉభదేశాల సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మ‌, ప్రపంచ భాగస్వామ్య స్థాయికి విస్తరించుకున్న అనంతరం ఆర్థిక కారం నీయంగా వృద్ధి చెందిన విషయం ప్రధానమంత్రులు ప్రత్యేకంగా గుర్తించారు. 2014 సంవత్సరానికి ప్రటించిన 3.5 క్ష కోట్ల జెపివై పెట్టుబడి క్ష్యం పూర్తి కావడం ట్ల వారు సంతృప్తి ప్రటించారు.పాన్ ఇన్వెస్టర్ల కోసం వ్యాపార వాతావణం మెరుగుపరిచేందుకు,  ఆర్థిక కారం విస్తవ్యాపార సానుకూలకు భారదేశం తీసుకున్న ర్యను వారు ప్రశంసించారుప్రభుత్వ‌, ప్రైవేటు పెట్టుబడులు;   స్ప ఆసక్తి  ప్రభుత్వ‌, ప్రైవేటు  ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు చ్చే ఐదేళ్ల కాలానికి నిర్దేశించుకున్న‌ 5 క్ష కోట్ల జెపివై  క్ష్యం కూడా చేరాలన్న ఆకాంక్షను ప్రటించారుభారదేశంతో ఆర్థిక కారం టిష్ఠకు పాన్ తీసుకున్న ర్యను ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు. 2021లో కుదుర్చుకున్న భార‌-పాన్ పారిశ్రామిక పోటీ భాగస్వామ్యం (ఐజెఐసిపిగురించి ఉభయులు ఒక సారి గుర్తు చేసుకుంటూ ఉభ దేశాల ధ్య ఎంఎస్ఎంఇ (సూక్ష్మ‌, చిన్న‌, ధ్యహా రిశ్రలు), యారీరా వ్యస్థ విస్త కోసం ఐజెఐసిపి కింద రూపొందించిన రోడ్ మ్యాప్ ను వారు ఆహ్వానించారుఎలాంటి ఆటుపోట్లనైనా ట్టుకోగ‌, విశ్వనీయమైన‌, ర్థవంతమైన రా వ్యస్థ అభివృద్ధి కోసం లిసి ని చేయాలన్న నిర్ణయాన్ని ఉభయులు ధ్రువీకరిస్తూ అత్యుత్త ప్రమాణాల రిధిలో  విభాగంలో చోటు చేసుకుంటున్న పురోగతిని ఆహ్వానించారుక్వాడ్ వేదికగా అక్ర టెక్నాలజీ దిలీలు నిరోధించేందుకు కార భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవరం ఉన్నని వారు నొక్కి చెప్పారు. 7500 కోట్ల డాలర్ల విలువ  ద్వైపాక్షిక రెన్సీ స్వాప్ అంగీకారం పునరుద్ధను వారు ఆహ్వానించారుభార‌-పాన్ గ్ర ఆర్థిక కార భాగస్వామ్య ఒప్పందం (సెపారిధిలో సురిమి చేప వాణిజ్యాన్ని పెంచుకోవడానికి చేసిన నుద్వైపాక్షిక వాణిజ్య విస్త అవరాన్ని గుర్తించినట్టు ప్రటించారుఉభ దేశాల ధ్య వాణిజ్య‌, పెట్టుబడుల ప్రాధాన్యం ఉన్నన్న అంశం  ప్రత్యేకంగా నొక్కి చెబుతూ  ప్రస్తుత యంత్రాంగాల హాయంతో సెపా అమలు తీరు మీక్షను వారు ప్రోత్సహించారుపాన్ యాపిల్స్ దిగుమతికి భారదేశం అంగీకరించడాన్నిభారదేశానికి చెందిన మామిడిపళ్ల దిగుమతి కోసం నిబంధ లింపును వారు ఆహ్వానించారు.

17. కోవిడ్ అనంత ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీలు కీల పాత్ర పోషిస్తాయన్న విషయం ప్రధానమంత్రులు గుర్తించారుభార‌-పాన్ డిజిటల్ భాగస్వామ్య కారం వృద్ధికి డిజిటల్ రివర్త‌, భార ఐటి వృత్తి నిపుణులు పాన్ లో ని చేయడానికి అవకాశాల ల్ప‌, ఐఓటిఎఐ రంగాలుఇత ర్థమాన టెక్నాలజీల్లో కారం విభాగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారుపాన్ ఐసిటి రంగంలో అధిక నైపుణ్యాలు  భార ఐటి వృత్తి నిపుణులను ఆకర్షించేందుకు ఎదురు  చూస్తున్నట్టు ప్రధానమంత్రి కిషిదా తెలిపారుర్థమాన స్టార్టప్  కోసం నిధుల మీకకు “ఇండియా-పాన్ ఫండ్‌-ఆఫ్‌_ఫండ్స్” ఏర్పాటు దిశగా రిగిన పురోగతిని వారు ఆహ్వానించారుసైబర్ సెక్యూరిటీఐసిటి రంగాల్లో ఎంఓసిలపై సంతకాలు చేయడాన్ని స్వాగతిస్తూ సైబర్ విభాగంలో ద్వైపాక్షిక బంధం పురోగతిని వారు ప్రశంసించారుఐక్యరాజ్య మితి కేంద్రంగా వివిధ వేదికపై  సైబర్ భాగస్వామ్యాన్ని రింతగా విస్తరించుకోవాలని ధ్రువీకరించారు. 5జిఓపెన్ రాన్‌, టెలికాం నెట్ ర్క్  ద్ర‌, లాంతర్గాముల కేబుల్ వ్యస్థ‌, క్వాంటమ్ మ్యూనికేషన్ల విభాగంలో కారం రింతగా విస్తరించుకోవాలని నిర్ణయించారు. 2020 నవంబర్ లో ఏర్పాటైన‌ శాస్త్రసాంకేతిక రంగాలపై భార‌-పాన్ జాయింట్ మిటీ హా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక కారం విస్తలో పురోగతిని వారు ఆహ్వానించారుఉమ్మడి చంద్రమండ రిశోధ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ప్రటించారుటెక్నాలజీ డిజైన్‌, అభివృద్ధినిర్వ‌, వినియోగంపై క్వాడ్ సూత్రాల మార్గర్శకంలో ఒకే మైన ఆలోచనా దృక్పథం  దేశాల భాగస్వామ్యం విస్తరించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.

18. కొన్ని సంవత్సరాలుగా భార సామాజిక‌-ఆర్థికాభివృద్ధికి పాన్ అందిస్తున్న ద్దతును ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారుభారదేశంలో అమలులో ఉన్న ఏడు యెన్ ప్రాజెక్టుల కోసం 30 వేల కోట్ల యెన్  (రూ.20,400 కోట్ల పైబడిరుణ అంగీకారాల మార్పిడిని ప్రధానమంత్రులు ఆహ్వానించారుముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (ఎంఏహెచ్ ఎస్ఆర్‌) ప్రాజెక్టుపై ద్వైపాక్షిక కారం పురోగతి ట్ల సంతృప్తి ప్రటించారుభార‌-పాన్ కారానికి  ప్రాజెక్టు ఒక కీల చిహ్నని వారు ధ్రువీకరిస్తూ భారదేశంలో రైల్వేల సామర్థ్యాల విస్తలో టెక్నాలజీ దిలీని విస్తరించడానికి ఇది దోహడుతుందని వారు పేర్కొన్నారువీలైనంత త్వగా  ప్రాజెక్టు ప్రారంభం అయ్యే దిశగా లిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారుఎంఏహెచ్ఎస్ఆర్భారదేశంలోని వివిధ మెట్రో ప్రాజెక్టుల్లో పాన్‌ కారంతో పాటు పాట్నా మెట్రో కోసం నిర్ణయించిన ర్వేకు కారాన్ని   ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రశంసించారు.

19. ఇండో-సిఫిక్ ప్రాంతంలో భారపాన్ కారం ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు.  బంగ్లాదేశ్  లో అమలుజరుగుతున్న ప్రాజెక్టు పురోగతి ట్ల సంతృప్తి ప్రటిస్తూ ఆసియాన్‌, సిఫిక్ దీవులుఇత ప్రాంతాల్లో కూడా ఇదే హా భాగస్వామ్య విస్తకు అవకాశాలు అన్వేషించాలని నిర్ణయించారుభారదేశంలో ఈశాన్య ప్రాంత స్థిర ఆర్థికాభివృద్ధికిక్షిణాసియాతో  ప్రాంత అనుసంధానకు యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ (ఎఇఎఫ్‌) ద్వారా కారం విస్తరించుకోవసిన అవరం ఉన్నని వారు నొక్కి చెప్పారు. “ఈశాన్యంలో వెదురు విలువ ఆధారిత వ్యస్థ టిష్ఠత” హా “భార ఈశాన్య ప్రాంత సుస్థిర అభివృద్ధి”కిఆరోగ్య సంరక్షలో కారానికిఅటవీ రుల నిర్వకు;  ఈశాన్య రాష్ర్టాల్లో నెక్టివిటీటూరిజం విస్తకు భార‌-పాన్ చొర పేరిట ఒక కార్యక్రమం ప్రారంభించడాన్ని వారు ఆహ్వానించారు.

20. భార-పాన్ ద్వైపాక్షిక సంబంధాల 70 వార్షికోత్సవం 2022లో రుగుతున్న నేపథ్యంలో ప్ర ధ్య సంబంధాలుర్యాటకంక్రీడా రంగాల్లో కారం ద్వారా భార‌-పాన్ ప్రత్యేక వ్యూహాత్మ‌,  ప్రపంచ స్థాయి భాగస్వామ్యం రింత టిష్ఠం చేసుకోవాలన్న సంకల్పం ఉభదేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారుభార‌-పాన్ స్నేహానికి ప్రతీకగా వారణాసిలో రుద్రాక్ష న్వెన్షన్ సెంటర్ ప్రారంభించడాన్ని వారు ఆహ్వానించారుపాన్ భాషా విద్య‌, శిక్ష విస్తలో పురోగతిని కొనియాడుతూ పాన్ ఓవర్సీస్ కారం లంటీర్ల (జెఓసివికం కింద దాన్ని రింత విస్తరించుకోవాలని నిర్ణయించారు.

21.ఉపాధి అవకాశాల ల్ప కోసం నైపుణ్యాల అభివృద్ధిలో కారం ప్రాధాన్యను వారు పునరుద్ఘాటించారుజైఐఎం (పాన్‌-ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్‌), జెఇసి (నీస్ ఎండోడ్ కోర్సులువిభాగాలు రెండింటిలోనూ  ఏడాది 3700 భారతీయులు శిక్ష పొందడాన్ని వారు ఆహ్వానించారుకార భాగస్వామ్యంలో భాగంగా 2021 రిలో సంతకాలు చేసిన ప్రత్యేక నైపుణ్యాలు  కార్మిక (ఎస్ఎస్ బ్ల్యువ్యస్థ అమలులోకి రావడం ట్ల వారు ర్షం ప్రటించారుభారదేశంలో ఎస్ఎస్ బ్ల్యు రీక్షలు  ఏడాది ప్రారంభం కావడాన్ని ఆహ్వానిస్తూ ఎస్ఎస్ బ్ల్యులో కొందరు భారతీయ కార్మికులు ఇప్పటికే ని చేస్తున్న విషయం గుర్తు చేశారుపాన్ లో సుమారు 200 మంది భారతీయులు టెక్నికల్ ఇంటర్న్ ట్రెయినీలుగా శిక్ష పొందుతున్న విషయం గుర్తుచేశారుప్రస్తుతం అమలులో ఉన్న కాల ద్వారా పాన్ ఆర్థిక వ్యస్థ  టిష్ఠకు దోహడేందుకు రింత అధిక సంఖ్యలో నిపుణులైన‌ భారతీయులు పాన్ లో ని చేయడాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.

22. టోక్యోలో రిగిన ఒలింపిక్స్పారాలింపిక్స్ 2020 విజవంతం కావడం ట్ల ప్రధానమంత్రి కిషిదాకు ప్రధానమంత్రి శ్రీ మోదీ అభినందలు తెలియచేయగా భారదేశం అందించిన కారాన్ని ప్రధానమంత్రి కిషిదా ప్రశంసించారుఉభదేశాల ధ్య వాణిజ్యం విస్తరించుకునేందుకుప్ర ధ్య కారం టిష్ఠం చేసుకునేందుకు ఒక అవకాశంగా పాన్ లోని న్సాయ్ ప్రాంతంలో రుగనున్న ఒసాకి ఎక్స్ పో 2025లోభాగస్వామిగా ఉంటామని భారత్ ధ్రువీకరించిందిప్రధానమంత్రి కిషిదా భారదేశ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ  ప్రర్శ విజవంతం కావడానికి భారదేశం అందిస్తున్న ద్దతుకు ప్రధానమంత్రి శ్రీ మోదీకి కృతజ్ఞలు తెలిపారు.

23. ఉభ దేశాల నాయకుల ధ్య స్ప సందర్శలు సాధించిన విజయాలు ఆధారంగా రాబోయే కాలంలో రిన్ని సందర్శ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారుకు బృందానికి భార ర్య సందర్భంగా అందించిన హృదపూర్వమైన‌, సాద ఆతిథ్యం ట్ల ప్రధానమంత్రి కిషిదా ప్రధానమంత్రి శ్రీ మోదీకి కృతజ్ఞలు తెలియచేశారుక్వాడ్ నాయకుల శిఖరాగ్ర మావేశానికి పాన్ సందర్శించాలని ప్రధానమంత్రి శ్రీ మోదీని కిషిదా ఆహ్వానించారుప్రధానమంత్రి శ్రీ మోదీ ఆనందంగా  ఆహ్వానాన్ని ఆమోదించారు.

భార రిపబ్లిక్ ప్రధానమంత్రి

పాన్ ప్రధానమంత్రి



(Release ID: 1808429) Visitor Counter : 161