ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 16 MAR 2022 9:08AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 180.60 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 32,811

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

గత 24 గంటల్లో 3,884 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,50,055 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,876 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.38%

వారపు పాజిటివిటీ రేటు 0.44%

గత 24 గంటల్లో చేసిన 7,52,818 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.05 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1806575) Visitor Counter : 150