ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
15 MAR 2022 9:13AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 180.40 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 33,917
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%
ప్రస్తుత రికవరీ రేటు 98.72%
గత 24 గంటల్లో 4,722 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,46,171 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,568 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.37%
వారపు పాజిటివిటీ రేటు 0.46%
గత 24 గంటల్లో చేసిన 7,01,773 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.97 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1806235)
Visitor Counter : 173