ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
13 MAR 2022 9:10AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 180.13 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 38,069
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.09%
ప్రస్తుత రికవరీ రేటు 98.71%
గత 24 గంటల్లో 5,559 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,37,072 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,116 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.41%
వారపు పాజిటివిటీ రేటు 0.50%
గత 24 గంటల్లో చేసిన 7,61,737 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.85 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1805607)
Visitor Counter : 169