ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
11 MAR 2022 9:11AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 179.72 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 42,219
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%
ప్రస్తుత రికవరీ రేటు 98.70%
గత 24 గంటల్లో 6,208 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,26,328 కు పెరిగింది.
గత 24 గంటల్లో 4,194 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.52%
వారపు పాజిటివిటీ రేటు 0.55%
గత 24 గంటల్లో చేసిన 8,12,365 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.68 కోట్ల పరీక్షలు చేశారు.
***
(Release ID: 1805011)
Visitor Counter : 154
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam