ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 10 MAR 2022 9:06AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 179.53 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 44,488

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%

ప్రస్తుత రికవరీ రేటు 98.70%

గత 24 గంటల్లో 6,554 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,20,120 కు పెరిగింది.

గత 24 గంటల్లో 4,184 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.48%

వారపు పాజిటివిటీ రేటు 0.58%

గత 24 గంటల్లో చేసిన 8,73,974 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.60 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1804772) Visitor Counter : 135