ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
08 MAR 2022 9:21AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 179.13 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 49,948
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.12%
ప్రస్తుత రికవరీ రేటు 98.68%
గత 24 గంటల్లో 8,055 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,06,150 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,993 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.46%
వారపు పాజిటివిటీ రేటు 0.68%
గత 24 గంటల్లో చేసిన 8,73,395 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.43 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1803853)
Visitor Counter : 182
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam