ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 MAR 2022 9:28AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 178.83 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 59,442

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.14%

ప్రస్తుత రికవరీ రేటు 98.66%

గత 24 గంటల్లో 9,754 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,23,88,475 కు పెరిగింది.

గత 24 గంటల్లో 5,476 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.60%

వారపు పాజిటివిటీ రేటు 0.77%

గత 24 గంటల్లో చేసిన 9,09,985 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.28 కోట్ల పరీక్షలు చేశారు. 

****



(Release ID: 1803439) Visitor Counter : 124