ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

178 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 21 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.62%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 6,561

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,152

వారపు పాజిటివిటీ రేటు 0.99%

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2022 9:20AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 21 లక్షలకు పైగా ( 21,83,976 ) డోసులతో కలిపి, 178 కోట్ల ( 1,78,02,63,222 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,05,41,983 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,01,757

రెండో డోసు

99,70,032

ముందు జాగ్రత్త డోసు

41,99,279

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,09,861

రెండో డోసు

1,74,48,537

ముందు జాగ్రత్త డోసు

62,90,304

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,50,25,490

రెండో డోసు

2,87,35,449

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,20,71,254

రెండో డోసు

44,61,31,357

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,23,15,853

రెండో డోసు

18,05,83,661

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,64,47,292

రెండో డోసు

11,24,68,351

ముందు జాగ్రత్త డోసు

97,64,745

ముందు జాగ్రత్త డోసులు

2,02,54,328

మొత్తం డోసులు

1,78,02,63,222

 

 

గత 24 గంటల్లో 14,947 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,23,53,620 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.62 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 6,561 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 77,152. ఇది మొత్తం కేసుల్లో 0.18 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 8,82,953 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77 కోట్లకు పైగా ( 77,00,50,005 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.99 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా నమోదైంది.

 

****


(రిలీజ్ ఐడి: 1802605) సందర్శకుల సూచీ సంఖ్య : : 167
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam