రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దృఢమైన వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలను రవాణా చేయడానికి గరిష్టంగా మూడు డెక్‌లను కలిగిన‌ ట్రైలర్‌ల కోసం నోటిఫికేషన్ జారీ

प्रविष्टि तिथि: 27 FEB 2022 10:37AM by PIB Hyderabad

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 25 ఫిబ్రవరి 2022న సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని  93వ నిబంధ‌న‌ను సవరించడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, దీని ద్వారా దృఢమైన వాహనాలు మరియు ట్రైలర్‌లు ద్విచక్ర వాహనాలను రవాణా చేయడానికి డ్రైవర్ క్యాబిన్ మీదుగా గరిష్టంగా మూడు డెక్‌లను కలిగి ఉంటాయి, లోడ్ బాడీ ప్రొజెక్ట్ చేయబడదు.  ఇది ద్విచక్ర వాహనాల క్యారేజీ సామర్థ్యాన్ని 40-50% పెంచుతుంది.

పూర్తి వివరాలను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


(रिलीज़ आईडी: 1801638) आगंतुक पटल : 243
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil