ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
27 FEB 2022 9:02AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 177.44 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,11,472
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.26%
ప్రస్తుత రికవరీ రేటు 98.54%
గత 24 గంటల్లో 20,439 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,22,90,921 కు పెరిగింది.
గత 24 గంటల్లో 10,273 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.00%
వారపు పాజిటివిటీ రేటు 1.26%
గత 24 గంటల్లో చేసిన 10,22,204 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.67 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1801618)
Visitor Counter : 152