గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక అధికారిక ఉపాధి దృక్పథం
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2022 10:51AM by PIB Hyderabad
గణాంకాలు, ప్రభుత్వ పథకాల అమలు మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సెప్టెంబరు, 2017 నుండి డిసెంబర్, 2021 మధ్య కాలానికి సంబంధించి దేశంలోని ఉపాధి ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. పురోగతిని అంచనా వేయడానికి ఎంపిక చేసిన ప్రభుత్వ ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డుల ఆధారంగా ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. నిర్దిష్ట కొలతలు మేరకు దీనిని రూపొందించారు. దీనికి సంబంధించి వివరణాత్మకమైన నోట్ ఈ కిందన జోడించబడింది.
*******
(రిలీజ్ ఐడి: 1801281)
సందర్శకుల సూచీ సంఖ్య : : 199