ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 25 FEB 2022 9:04AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 176.86 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,34,235

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.31%

ప్రస్తుత రికవరీ రేటు 98.49%

గత 24 గంటల్లో 26,988 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,22,46,884 కు పెరిగింది.

గత 24 గంటల్లో 13,166 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.28%

వారపు పాజిటివిటీ రేటు 1.48%

గత 24 గంటల్లో చేసిన 10,30,016 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.45 కోట్ల పరీక్షలు చేశారు. 

 

****



(Release ID: 1800996) Visitor Counter : 116